Minister Nara Lokesh Question to Jagan | Jagan Meet Pinnelli

Описание к видео Minister Nara Lokesh Question to Jagan | Jagan Meet Pinnelli

పిన్నెల్లి రామకృష్ణరెడ్డిని పరామర్శించిన జగన్.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ ను చంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రజా వేదికను కూల్చింది ఎవరని నిలదీశారు. బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ ని చంపింది, ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేసింది, అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది, తెదేపా కార్యకర్త చంద్రయ్యని చంపింది ఎవరని దుయ్యబట్టారు. 25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు... వీటన్నింటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లికి జగన్ వంత పాడుతూ మాట్లాడటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు జైలుపాలు కావడానికి సగం కారణం జగనే అని దుయ్యబట్టారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపించిన జగన్... ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని మడకశిర తెదేపా ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు అన్నారు. అధికారం కోల్పోయిన జగన్ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке