Day102| 1గంటలో..ఈ సృష్టి రహస్యాలు,మనం ఎందుకు పుట్టాము,ఎలా పుట్టాము?పత్రీజీ మాటల అసలు అర్ధాలు అన్నీ..

Описание к видео Day102| 1గంటలో..ఈ సృష్టి రహస్యాలు,మనం ఎందుకు పుట్టాము,ఎలా పుట్టాము?పత్రీజీ మాటల అసలు అర్ధాలు అన్నీ..

To Join in What's App Group 👇

https://chat.whatsapp.com/FrTQyAxgvxN...

meditation, guided meditation, meditation guided, healing meditation, guided meditation 10 minutes,mindfulness meditation,inner peace meditationinterview with meditation master,meditation classes meditation master,interview with spiritual masters,senior pyramid master,pyramid master,meditation master,pyramid meditation,meditation masters,how to become a master,spiritual master,pyramid stages,science spiritual practices,science spiritual experiences,the science of spiritualit

మనిషిగా పుట్టిన మనం... ఏదో ఒక రోజు అసలు నేను ఎందుకు పుట్టాను? ఎలా పుట్టాను? ఈ విధంగానే ఎందుకు పుట్టాను? ఈ ఇంట్లోనే.. ఈ అమ్మ నాన్నకే ఎందుకు పుట్టాను. అసలు దేవుడు ఎవరు? ఒకవేళ ఉంటే.. ఎందుకు కనిపించడు? అసలు ఆ దేవుని మాత్రం ఎవరు సృష్టించారు? ఈ సృష్టి అసలు ఎలా జరిగింది? ప్రపంచమంటే ఏమిటి? శూన్యం నుంచి శబ్దం పుట్టిందని ఆశబ్దం నుంచే సకల చరాచర జీవరాసులు పుట్టాయని మనం ఎన్నో తెలుసుకున్న ఎన్నో విన్నం. కానీ వాటన్నిటి చెప్పేవారు ఎవరు లేరు వాటిని మనమే వేదాలు, ఉపనిషత్,భగవద్గీత,ఖొరాన్, బైబిల్ అంటూ అక్కడ ఇక్కడ కొంత కొంతగా తెలుసుకుంటూ వస్తున్నాం.అయితే...ఈనాటి క్లాస్ వీటన్నిటికీ అతీతమైనది.ఈరోజు మనం ఈ సృష్టి గురించి ఎంతో కొంత తెలుసుకున్నాము అన్న ఫీలింగ్ వచ్చే విధంగా మేడం అందించిన జ్ఞానం నం గురించి ఎంత రాసిన ఆ విలువ తక్కువే కాబట్టి...మనమే విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.తమ విలువైన సమయాన్ని కేటాయించి తమ అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు... ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ టీం సభ్యులందరూ హృదయపూర్వక ధన్యవాదాలు.

We often wonder why we were born, how we came into existence, why we were born in a particular way, to specific parents, in a particular house. We question the existence of God, and if God exists, why can't we see Him? Who created God? How did this creation happen? What is the meaning of the world?

We've heard and learned from various sources that everything originated from a void, and from that void came sound, and from sound came all living beings. Yet, no one has all the answers. We piece together knowledge from scriptures like the Vedas, Upanishads, Bhagavad Gita, Quran, and the Bible, among others.

However, today's lesson transcended all of these sources. It made us feel like we learned something significant about creation. No amount of writing can fully express our gratitude for the wisdom imparted by Madam. On behalf of the entire team of Dhyan Usmania Foundation, we extend our heartfelt thanks for dedicating your valuable time and sharing your extraordinary knowledge.

Комментарии

Информация по комментариям в разработке