నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో నీటి నిల్వ కోనేరు

Описание к видео నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో నీటి నిల్వ కోనేరు

నిర్మల్ బత్తిస్ ఘడ్ లోని ఈ నీటి స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం ఓ అద్భుతమైన కట్టడం దీనికి రెండు ద్వారాలతో రెండు దర్వాజాలు నిర్మించారు ఇదీ ఇంతవరకు నిర్మల్ వాసులు సైతం విక్షంచలేని దుస్థితిలో ఉంది దీని పైకి వెళ్లేందుకు రహదారిని నిర్మించి పైన మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్మల్ వాసుల డిమాండ్ అక్కడ రద్దీ పెరిగితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
#stepwellnirmal
#stepwell
#normalfort
#nirmalhistory
#viralvideo
#ashoktravelvlogs

Комментарии

Информация по комментариям в разработке