Mana Channel Target 🎯 30 K Subscribers by December 2026.
కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా SUBSCRIBE చేసుకోండి.
👉 Thank you, TechTaKavi. 🎥
📱 15,000 – 20,000 రూపాయల లోపు Best Smartphones in India 2025 🔥 | Telugu Review
20,000 లోపు ఏ ఫోన్ కొనాలి? 🤔
మీ బడ్జెట్ 15k నుంచి 20k మధ్యలో ఉంటే, ఈ వీడియో మిస్ అవ్వకండి!
ఈ రేంజ్ లో ఫోన్స్ select చేయడం చాలా కష్టమని అందరికీ తెలుసు – gaming phones దొరకవు, performance కొద్దిగా weak, కానీ display, cameras, battery అన్నీ decent గా ఉంటాయి.
ఈ వీడియోలో నేను 2025 లో 15k – 20k లోపు Best Phones గురించి మాట్లాడాను. Poco, Motorola, iQOO, Vivo, Realme, Infinix, CMF, Samsung అన్ని brands కవర్ చేశాను. Gaming, Display, Battery, Cameras, Software Updates – ఏ ఫోన్ strong ఏరియాలో ఉందో clear గా చెప్పాను.
ఈ వీడియోలో cover చేసిన ఫోన్స్ 👇
✅ Poco X7 – Value for Money beast under 15k
✅ Motorola G86 Power / G96 – curved + flat display options
✅ iQOO Z10R / Vivo T4R – new midrangers with strong processors
✅ Realme P3 Pro – gaming lovers’ choice under 20k
✅ Infinix GT30 – gaming triggers & 90fps BGMI
✅ CMF Phone 2 Pro – clean UI + best user experience
✅ Samsung Galaxy A35 – premium feel under ₹20,000
👉 Budget clarity కోసం నేను మూడు picks కూడా చెప్పాను:
15k దగ్గర – Poco X7
17k దగ్గర – Motorola G86 Power
20k దగ్గర – iQOO Z10 / Vivo T4
best smartphones under 20000 in India 2025, ₹20,000 లోపు best mobiles Telugu, best gaming phones under 20000 2025, best camera phone under 20000, mobile phones under 15000 to 20000, Telugu tech mobile review, Poco X7 review Telugu, Motorola G86 Power review, iQOO Z10R vs Vivo T4R, Realme P3 Pro gaming review, Infinix GT30 BGMI 90fps, Samsung Galaxy A35 2025, TechTakavi mobiles
💡 ఒక ఫోన్ కొనాలనుకునే ముందు ఈ వీడియో చూడండి, confusion clear అవుతుంది.
👍 వీడియో నచ్చితే LIKE చేయండి
📤 మీ friends కి SHARE చేయండి
🔔 ఇంకా ఇలాంటి tech videos కోసం SUBSCRIBE చేయండి!
TechటKavi | Telugu
Информация по комментариям в разработке