మా ఊరిలో సీత రాముల కళ్యాణం అంగరంగావైభవంగా జరిగాయి | Sita Rama kalyanam | In My Village

Описание к видео మా ఊరిలో సీత రాముల కళ్యాణం అంగరంగావైభవంగా జరిగాయి | Sita Rama kalyanam | In My Village

Celebrating Sita Rama Kalyanam is a tradition where the utsava murti of Lord Rama and Sita Devi are brought forth in a procession and their marriage is performed as between a bride and bridegroom


సీతాకళ్యాణం కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతాకళ్యాణం (1934 సినిమా)'. పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది సీతారామ కళ్యాణం (1961 సినిమా) తెలుగు సినిమాగా 1961 లో చిత్రీకరించబడి ప్రజాదరణ పొందినది. ఇందులో ఎన్.టి.రామారావు రావణునిగా పాత్రపోషించాడు. 1976లో బాపు దర్శకత్వంలో ఒక కళాత్మక దృశ్యకావ్యంగా సీతాకళ్యాణం రూపొందించబడినది.


Like, subscribe and share with your friends e Enjoy the video
Make Sure you follow My Social Handles -


Instagram - https://www.instagram.com/reddygarivl...

#sitaram
#sitaramakalyanam
#rama
#sita
#kalyanam

Комментарии

Информация по комментариям в разработке