NRI Passion in Agriculture| 50 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం| కరవు నేలల్లో సిరుల సంకల్పం 80088 40541

Описание к видео NRI Passion in Agriculture| 50 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం| కరవు నేలల్లో సిరుల సంకల్పం 80088 40541

ఓరుగంటి రమేశ్‌, 80088 40541
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం, తిమ్మపాలెం

50 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం
రెండేళ్లుగా రకరకాల పంటల సాగు
సేంద్రియ సాగు పద్ధతుల్లో సేద్యం

ఫలితాలనుబట్టి పంటలని విస్తరించాలన్న ప్రణాళిక
పండ్లు, కూరగాయలు, కలప, అపరాల పంటల సాగు

నీటి సౌకర్యంకోసం రెండు పంట కుంటల నిర్మాణం
కరెంట్‌తోపాటు సౌర విద్యుత్‌ వినియోగం

సేంద్రియ సాగుకోసం ఆవులు, షెడ్డు నిర్మాణం
అదనపు ఆదాయంకోసం కోళ్లు, గొర్రెల పెంపకం

బహుళ పంటలతో నిత్య రాబడి ఆలోచనలు
ఆదర్శ విధానాలతో తోటి రైతులకి అవగాహన

యూట్యూబ్‌ వీడియోలు చూసి సాగులోకి రావొద్దని రమేశ్‌ సూచన
కూలీల కొరత సమస్య అధిగమించి విజయం సాధిస్తానని ధీమా

Комментарии

Информация по комментариям в разработке