నల్లచెరువులో ప్రభుత్వం స్థలం కబ్జా పై ఎమ్మెల్యే ఆగ్రహం.. కాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు

Описание к видео నల్లచెరువులో ప్రభుత్వం స్థలం కబ్జా పై ఎమ్మెల్యే ఆగ్రహం.. కాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు

నల్లచెరువు మండల కేంద్రం కే పూలు కుంట రోడ్డులో గతంలో నిర్మించిన బీసీ హాస్టల్ వైసీపీ నేత కబ్జా చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఆదేశాలిచ్చి తొందరగా ఖాళీ చేయించాలని ఆదేశించారు.

Комментарии

Информация по комментариям в разработке