మనసులోని ఆవేదన పాటలతో నివేదన | Songs Composed by The Kuppam Family | Part 9/10

Описание к видео మనసులోని ఆవేదన పాటలతో నివేదన | Songs Composed by The Kuppam Family | Part 9/10

కుప్పం విజయమ్మగారి ఇంటర్వ్యూ 8వ భాగంలో వారి కుటుంబం వారు స్వామిపై వ్రాసిన ఎన్నెన్నో పాటల గురించి వివరించారు. మనసులోని భావాలను, స్వామి చూపిన లీలలను వారు పాటల రూపంలో స్వామికి నివేదించిన అద్భుత అనుభవాలు వివరించారు. స్వామి వారి పై చూపిన అనిర్వచనీయమైన ప్రేమను వివరించారు విజయమ్మగారు. వినండి అంతరంగ తరంగాలు శీర్షికలో విజయమ్మగారితో ఇంటర్వ్యూ 9వ భాగం.

Welcome to the 9th part of the interview with Mrs. Kuppam Vijayamma. In this episode she wonderfully narrates how they used to compose songs for Swami in those days. Whatever be the feeling in their hearts, whatever be the miracle that Swami used to show, they were all encapsulated by the Kuppam family in the form of melodious songs. In this part she sings some of those songs of love and transports us to those unforgettable days.

#saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent

Комментарии

Информация по комментариям в разработке