E197| మిరప రైతుకు ఊరట| Pest control in Chilli Crop |@GramaBazaar| 833 1800 100

Описание к видео E197| మిరప రైతుకు ఊరట| Pest control in Chilli Crop |@GramaBazaar| 833 1800 100

#chilli #organicfarming #naturalfarming #nemzap #growthfit
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొనిజర్ల గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ మిరప సాగు చేస్తున్నారు. తోట ఆరంభంలో బాగానే ఉన్నా కొద్దిరోజులుగా విపరీతమైన ముడత, పచ్చపురుగు, నిమటోడ్స్‌ సమస్య వల్ల మిరప తోట దెబ్బతింది. తోటి రైతు సలహా మేరకు రైతు నిమటోడ్స్‌ నివారణి నెమ్‌జాప్‌ తెప్పించుకుని వాడారు. కేవలం 2 రోజుల్లోనే సమస్య దాదాపు అదుపులోకి వచ్చిందని... ఇక నుంచి సహజ కషాయాలు తప్పకుండా వాడాతానని రైతు అన్నారు.

సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్లు :
గ్రామ బజార్‌: 93909 05722, 9281071007, 70138 33588

Комментарии

Информация по комментариям в разработке