Hotel Le Godavari | RK Tiffins | Godavari Ruchulu | Vijayawada-Gollapudi

Описание к видео Hotel Le Godavari | RK Tiffins | Godavari Ruchulu | Vijayawada-Gollapudi

రుచులందు మన గోదావరి రుచులే వేరయా
విశ్వదాభిరామ గోదావరి రుచులు Try చేద్దాం పదరా మావ

Hii Guys🙋 This is Manjunadh from Tenali
Welcome to My Channel - Life of Manju Vlogs
ఈ Video లో నేను నా Friends తో కలిసి విజయవాడలోని గొల్లపూడి లో ఉన్న Hotel Le Godavari ని Visit చేశాను. ఇక్కడ గోదావరి రుచులు ఐతే చాలా Famous, వీళ్ళు 119/- కి 10 రకాల Varieties తో మనకి Unlimited Breakfast ని అందిస్తున్నారనమాట. Items అన్ని చాలా Tasty గా ఉన్నాయ్. మనం పెట్టె Money కి పూర్తిగా న్యాయం చేసి రావొచ్చు.

Video ని Skip చెయ్యకుండా End వరకు చూసి నచ్చితే ఒక like కొట్టి కింద Comment చెయ్యండి.
and మరిన్ని Food & Travel Videos కోసం మా channel ని Subscribe చెయ్యండి nd మీ Support నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను.
Thank You for Watching 🙏


#godavariruchulu
#godavarifoods
#vijayawadafoodies
#konaseemaruchulu
#breakfast
#unlimitedbreakfast
#foodlover
#foodie
#telugufood
#telugufoodreview
#tiffin
#andraruchulu
#tenali
#vijayawada
#ravulapalem
#friends
#travel

Комментарии

Информация по комментариям в разработке