EVM లను తొలగిస్తే హ్యాకింగ్ ను నివారించవచ్చు | Elon Musk Calls For Elimination of EVMs

Описание к видео EVM లను తొలగిస్తే హ్యాకింగ్ ను నివారించవచ్చు | Elon Musk Calls For Elimination of EVMs

పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు..హ్యాకింగ్ కు గురవుతున్నాయని టెస్లా.., స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో EVMలను తొలగిస్తే హ్యాకింగ్ ను నివారించొచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో..ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలన్న ఆయన........ వీటిని వ్యక్తులు లేదా A.I. సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ ... ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా........ అక్కడి అధికారులు EVMల భద్రతపై.. దృష్టి సారించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ కూడా........ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో......... EVMల అవకతవకలు చోటు చేసుకొన్నాయని తెలిపారు. పేపర్ ట్రయిల్ ఉండడం వల్లే సమస్యను గుర్తించగలిగామని..., లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను నివారించడానికి...... పేపర్ బ్యాలెట్ లను తిరిగి తీసుకురావాలని, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке