how to make vurimindi chithrannam ఊరిమిండి చిత్రాన్నం పాతకాలం వంట బ్రాహ్మణవంటలు

Описание к видео how to make vurimindi chithrannam ఊరిమిండి చిత్రాన్నం పాతకాలం వంట బ్రాహ్మణవంటలు

#vurimindichithrannam #charepallivantalu#bramhanavantalu

how to make vurimindi chithrannam ఊరిమిండి చిత్రాన్నం పాతకాలం వంట బ్రాహ్మణవంటలు


how to make vurimindi chithrannam ఊరిమిండి చిత్రాన్నం పాతకాలం వంట బ్రాహ్మణవంటలు

ఊరిమిండి చిత్రాన్నం , కావలసినపదార్థములు
పల్లీలు , శనగపప్పు , మినపప్పు , చింతపండు ,పచ్చిమిర్చి ,
కరివేపాకు , ఆయిల్ , ఆవాలు , బెల్లం , జీలకర్ర ,మెంతులు , ధనియాలు ,
ఇంగువ ,

తయారుచేసేవిధానం ,
ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని
ఆయిల్ వేడి ఐన తరువాత జీలకర్ర ఒక స్పూన్ ,మెంతులు ఆఫ్ స్పూన్
ధనియాలు ఒక స్పూన్ , పచ్చిమిర్చి ,4 వేసుకొని బాగా వేగిన తరువాత
సరిపడా చింతపండు వేసుకొని రోట్లో దంచుకోవాలి లేదా మిక్సీలో ఐన
వేసుకోవచ్చు పచ్చడిలాగా దంచుకున్న తరువాత పక్కన పెట్టుకొని
స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి
ఆయిల్ వేడి ఐన తరువాత ఆవాలు శనగపప్పు ,మినపప్పు , పల్లీలు ,
వేసుకొని బాగా వేగిన తరువాత ఇంగువ వేసుకోవాలి తరువాత దంచి పెట్టుకొన్న పచ్చడిని అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి
తరువాత వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకోవాలి
అంతే ఊరిమిండి చిత్రాన్నం రెడీ

Комментарии

Информация по комментариям в разработке