శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టిటు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుని శోభాయాత్ర

Описание к видео శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టిటు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుని శోభాయాత్ర

#SOLNEWS 9052799199 శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టి టు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని శోభాయాత్ర



శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టి టు పటేల్ ఆధ్వర్యంలో సనత్ నగర్ భగత్ సింగ్ పార్క్ లో నుంచి అంగరంగ వైభవంగా గణనాధుని శోభాయాత్ర వేలాదిమంది నడుమ బ్యాండ్ భాజాలతో ఘనంగా ప్రారంభమైంది కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓంటెలు పై చిన్నారులు స్వారీ చేస్తూ ఉండటం పలువురుని ఆకర్షించింది సనత్ నగర్ పురవీధుల్లో గణనాథుని శోభాయాత్రలో యువత ఆటపాటలతో బ్యాండ్ భాజాలతో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ సి పటేల్ ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ మాజీ పాలకమండలి సభ్యులు కొలను భూపాల్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు కుమారస్వామి ఆకాష్ వీరు అనిల్ అఖిల్ చిన్న నరసింహ బాలమురుగన్ అమీర్ చంద్ సిద్ధప్ప బాను చైతన్య చంద్రశేఖర్ సాయి కిషోర్ మనీ సైలేందర్ రింకు చిన్న శివకేతన్ శ్రీనివాస్చార్యులు తదితరులు పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке