మనల్ని వాడుకోవాలని చూసే భాగస్వామితో ఎలా మసలుకోవాలి? Manalni Vadukovalani Chuse Bhagaswamitho Yela?

Описание к видео మనల్ని వాడుకోవాలని చూసే భాగస్వామితో ఎలా మసలుకోవాలి? Manalni Vadukovalani Chuse Bhagaswamitho Yela?

మనల్ని వాడుకోవాలని చూసే భాగస్వామితో ఎలా మసలుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ - వేరొకరిని సరిచేయాలనుకోవడం కంటే, మన కుటుంబాలలో, జీవితాల్లో ధ్యానమనే ఒక మంచి లక్షణాన్ని పెంపొందించుకుంటూ, మనం ఎక్కడున్నా మనమొక పరిష్కారమే కావాలి కానీ సమస్య కాకూడదు అని చెబుతున్నారు.
**************************************************
English Video:    • How to Deal with an Exploitative Spou...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке