తింగరి సత్తి | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

Описание к видео తింగరి సత్తి | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

Anaganaga kathalu

అనగనగా ఒక ఊరిలో సంజీవయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు . సంజీవయ్య పరమ పిసినారి పని వారికి సరిగ్గా జీతాలు కూడా ఇచ్చేవాడు కాదు . అందుకే పనివారు మానేస్తూ ఉండేవారు . సంజీవయ్యకు ఎవరు లేని అనాధ అయిన సత్తి కనిపించాడు. పిసినారి అయిన సంజీవయ్య సత్తికి జీతం ఇవ్వనవసరం ఉండదని పనిలో పెట్టుకున్నాడు . మరి సంజీవయ్య పిసినారి తనం తనకి లాభం ఇచ్చింద లేక నష్టం ఇచ్చిందా తెలుసుకోవాలి అంటే కథను చూడండి .

#anaganagakathalu #telugustories #moralstories #neetikathalu #moralstoriesintelugu

Комментарии

Информация по комментариям в разработке