Concept, Techno or International | No School is able to beat Korukonda Sainik School | Idi Sangathi

Описание к видео Concept, Techno or International | No School is able to beat Korukonda Sainik School | Idi Sangathi

కాన్సెప్ట్ స్కూళ్లూ, టెక్నోస్కూళ్లు.. ఇంటర్నేషనల్ స్కూళ్లూ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత విద్యావ్యవస్థ గందరగోళంగా తయారైంది. ఈ పోటీ వాతావరణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను మెరుగైన పాఠశాలలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పాఠశాలలు ఎన్ని ముసుగులు తొడుక్కున్నా కోరుకొండ సైనిక్ స్కూల్‌ ఆదరణ ఏ మాత్రం తగ్గటం లేదు. పై పెచ్చు ఇందులో చోటు కోసం పోటీ నానాటికీ పెరుగుతోంది. ప్రవేశ ప్రకటన వెలువడటమే ఆలస్యం, గుట్టలకొద్దీ దరఖాస్తులు వచ్చిపడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ విద్యతో పాటు విద్యార్థి మానసిక, శారీరక వికాసానికి అమిత ప్రాధాన్యం ఇస్తారు. అందుకే కోరుకొండ విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు...l
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке