Idli Factory: రోజుకు 25 వేల ఇడ్లీలు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఒక రోజు సంపాదన ఎంతో తెలుసా? | BBC Telugu

Описание к видео Idli Factory: రోజుకు 25 వేల ఇడ్లీలు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఒక రోజు సంపాదన ఎంతో తెలుసా? | BBC Telugu

పెద్దగా చదువుకోని తిమ్మప్ప శెట్టికి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో ఆయన ఇడ్లీల వ్యాపారం ప్రారంభించారు. అది ఇప్పుడు చివరికి రోజుకు 25 వేల ఇడ్లీలు తయారు చేసే ఇడ్లీ ఫ్యాక్టరీగా మారింది. ఇంతకీ ఇదెక్కడుందంటే...
#Idli #Food #Maharashtra #Karanataka #Sangli #breakfast

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке