మానవత్వం నుండి మాధవత్వం వైపు నడిపించే ప్రక్రియ | ఏలూరులో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు

Описание к видео మానవత్వం నుండి మాధవత్వం వైపు నడిపించే ప్రక్రియ | ఏలూరులో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ 2018లో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో సుషుమ్న క్రియా యోగా దీక్షా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్షతో పాటుగా, ఎన్నో విషయాలు విశ్లేషించి చెప్పారు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. మన జీవిత పరమావధి గురించి అత్యంత సరళమైన రీతిలో విశదీకరించారు అమ్మగారు.

"ఆనందం ప్రతి మానవుని యొక్క జన్మ హక్కు. మరి మీరు ఈ హక్కుని ఎందుకు ఉపయోగించుకోవటం లేదు?" అని అడుగుతారు అమ్మగారు.

"You can create your own reality with Sushumna Kriya Yoga" అని దృఢమైన స్వరంలో వక్కాణించి చెప్పారు, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. రండి! సుషుమ్న క్రియా యోగ సాధన చేద్దాము... మన వాస్తవికతను మనం సృష్టించుకుందాం.

*******
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.

Free Sushumna Kriya Yoga Meditation
http://divyababajikriyayoga.org/sushu...
   • How to practice Sushumna Kriya Yoga  


Official Facebook Page
  / divyababajisushumnakriyayoga  

Official Twitter Profiles
  / sushumnakriya  
  / aathmanandamayi  

Official Instagram
  / sushumna_kriyayoga  
  / aathmanandamayi  

00:00 - Venue introduction
02:06 - Introduction by Smt. Sruthi Keerthi Garu
05:37 - Pujyasri Aathmanandamayi Amma Garu enters on to the stage.
06:00 - Pujyasri Aathmanandamayi Amma Garu offers flowers to Paramaguru's
06:05 - Pujyasri Aathmanandamayi Amma Garu Light the lamps.
06:31 - Pujyasri Aathmanandamayi Amma Garu convey greetings to people.
06:56 - Pujyasri Aathmanandamayi Amma Garu's Introducing Sushumna Kriya Yoga
09:17 - Pujyasri Aathmanandamayi Amma Garu's Message
20:03 - Pujyasri Aathmanandamayi Amma Garu's Introducing the Sushumna Kriya Yoga procedure.
34:24 - Sushumna Kriya Yoga initiation by Pujyasri Aathmanandamayi Amma Garu
43:05 - Sushumna Kriya Yoga initiation completed
43:12 - Claps
43:32 - Post meditation message/instructions by Pujyasri Aathmanandamayi Amma Garu
52:37 - Smt. Vamshi Garu - Hyderabad sharing her Experience
56:13 - Sri Koushik Babu Garu sharing his Experience
1:00:05 - Concluding message by Pujyasri Aathmanandamayi Amma Garu
1:00:52 - Felicitation to Sri Penmetsa Raju Garu
1:01:26 - Felicitation to Smt. Ghattamaneni Shyamala Garu
1:01:56 - Pujyasri Aathmanandamayi Amma Garu leaving the venue.

#divyababaji #sushumnakriya #aathmanandamayi

Комментарии

Информация по комментариям в разработке