ఉచితంగా ఆవు పాలు | రైతులకి ఆవులు, గో మూత్రం, పేడ | గాయత్రి గోశాల | Gayatri goshala | Praveen

Описание к видео ఉచితంగా ఆవు పాలు | రైతులకి ఆవులు, గో మూత్రం, పేడ | గాయత్రి గోశాల | Gayatri goshala | Praveen

#Raitunestham #Goshala #CowProtection

నిర్మల్ జిల్లా బంగల్ పేట్ లోని గాయత్రి గోశాల.. గో సంరక్షణ, దేశీయ ఆవుల అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం కృషి చేస్తోంది. 2001 లో ప్రారంభమై.. నేడు వందల ఆవులతో గోశాల కొనసాగుతోందని శ్రీ ప్రవీణ్ పంతులు వివరించారు. దాతల సహాయంతో గ్రాసం సమకూర్చుకుంటున్నారు. గో ఉత్పత్తులు తయారు చేసి, వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఆవు మూత్రం, పేడ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ఉచితంగా అందిస్తున్నారు. సుమారు 350 మంది రైతులకి ఉచితంగా ఆవులు అందజేశారు. అవసరం ఉన్న వారికి ఆవు పాలు ఉచితంగా అందిస్తున్నారు. గో పోషణ, సంరక్షణ, ఆవశ్యకత తదితర అంశాలు.. శ్రీ ప్రవీణ్ పంతులు గారి మాట్లలో..

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке