ఉమ్మడి సివిల్ కోడ్ తో హిందూత్వ రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నామా |

Описание к видео ఉమ్మడి సివిల్ కోడ్ తో హిందూత్వ రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నామా |

#hindutva #hindu #jayaprakashnarayana

మన దేశంలో కులం, మతం వంటి విభజనలు వ్యాధి లక్షణాలు మాత్రమేనని, ఎన్ని లోపాలున్నామన సమాజం ఈ వివాదాలపై ఒక పరిధి దాటకుండా నియంత్రణ పాటిస్తుందని, అసలు వ్యాధి అధికార కేంద్రీకరణ చుట్టూ తిరుగుతున్నరాజకీయంలో ఉందని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ iDream News 'A Candid Conversation with Swapna ' కార్యక్రమంలో తెలిపారు.

ఉమ్మడి పౌర స్మృతిపై చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూడనక్కర్లేదని, ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని, హిందూ మతంలో సంస్కరణలను తెచ్చేందుకు, మహిళలకు పురుషులతో సమానంగా హక్కులిచ్చేందుకు పోరాడిన డాక్టర్ అంబేద్కర్, నెహ్రూ వంటి నేతలు యూనిఫామ్ సివిల్ కోడ్ ని రాజ్యాంగంలో ఎందుకు ఉంచారో మనం గుర్తించాలని, పాకిస్థాన్ హక్కుల పరిరక్షణకు ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ పట్ల మనకు అనుమానం అక్కర్లేదని JP వివరించారు.

Click on the following links to follow and make a difference:
Subscribe on Youtube :    / jploksattao.  .
Like us on Facebook :   / jploksatta  
Follow us on Twitter :   / jp_loksatta  
Join telegram Group : https://t.me/JPFollowers

Комментарии

Информация по комментариям в разработке