Editor and Director Garry BH Exclusive Interview | SPY Movie Controversy |

Описание к видео Editor and Director Garry BH Exclusive Interview | SPY Movie Controversy |

Editor and Director Garry BH Exclusive Interview | SPY Movie Controversy | @Tagteluguu
డాక్టర్‌ అవ్వబోయి యాక్టర్‌ అయ్యారు అనేవాళ్లు గతంలో. కానీ ఇతను వైజాగ్‌ గీతమ్స్‌లో చదువుకుని డాక్టర్‌ అయ్యాక ఎడిటర్‌ అయ్యారు. అతని కథ వింటే యాక్సిడెంటల్‌ ఎడిటర్‌ అనొచ్చు ఇతగాడిని. ఎడిటర్‌గా చాన్స్‌ వచ్చిన నాలుగేళ్లలోనే డైరెక్టర్‌గా చాన్స్‌ రావటమేంటో? అంతా వెరైటీ. ఇండస్ట్రీ అంటేనే వెరైటీ. ఇలాంటి ఎన్నో వెరైటీలు లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి కాబట్టే చిత్ర పరిశ్రమ అంటే అందరికి విపరీతమైన క్రేజ్‌. వైజాగ్‌లో పెళ్లి ఫోటోలు తీసుకుంటూ బిజిబిజిగా తిరిగే కుర్రోడు ఒన్‌ ఇయర్‌ బ్రేక్‌ తీసుకోవాలని మహానగరానికి వచ్చాడు. అనుకోకుండా వైజాగ్‌ నుండి హైదరాబాద్ వచ్చిన ఆ కుర్రోడికి అడివి శేష్‌ లాంటి ఫ్రెండ్స్‌ తోడవ్వంటతో తన ప్రమేయం లేకుండానే బిజి అయిపోయాడు. అంత బిజీగా పనిచేసిన సినిమా పేరే ‘క్షణం’. ఆ సినిమాకి ఏ టైటిల్‌ కార్డుపడని టాలెంటెడ్‌ పర్సన్‌ పేరే గ్యారి బి.హెచ్‌. కానీ ఒక్క సినిమా హిట్టవ్వటంతో లైఫ్‌ ఎంతలా చేంజ్‌ అయ్యిందంటే? నిఖిల్‌ హీరోగా నటించిన ‘స్పై’ సినిమాకి దర్శకునిగా చేసేంత. సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యింది? ఈగో క్లాష్‌లు ఎవరితో? ఎందుకు? చాలా క్లారిటీతో ఎన్నో విషయాలు ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. మీరు టైమ్‌ తీసుకుని సరదాగా చూసేయండి. ఇంటర్వూ బై శివమల్లాల

#garrybh #spymovie #exclusiveinterview #tagtelugu



Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..

Комментарии

Информация по комментариям в разработке