New Criminal Laws: పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇక జైలుకే, కొత్త చట్టాల్లో ఇంకా ఏమేం ఉన్నాయి BBC Telugu

Описание к видео New Criminal Laws: పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇక జైలుకే, కొత్త చట్టాల్లో ఇంకా ఏమేం ఉన్నాయి BBC Telugu

ఇంతకుముందున్న IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలను తీసుకొచ్చారు. నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారు?
#NewCrimminalLaws #Judiciary #Court #Law
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке