Navodaya entrance exam model paper 2023 on mental ability class by Bobby

Описание к видео Navodaya entrance exam model paper 2023 on mental ability class by Bobby

నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ లో ఉంటాయి

1 పేరాలు క్లాస్
2 మెంటల్ ఎబిలిటీ క్లాస్
3 మ్యాథ్స్ క్లాస్
4 మోడల్ పేపర్స్
5 ఓఎంఆర్ సీట్ విధానం
6 ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి
7 ఎంట్రెన్స్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు
8 నవోదయ ఎక్సమ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి
9 ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు మీ డౌట్స్ పై లైవ్ ప్రోగ్రాం
10 నవోదయ ఎక్సమ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన విధి విధానాలు యొక్క జాగ్రత్తలు
11 నవోదయ ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
     ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన చానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను

Комментарии

Информация по комментариям в разработке