Melu Cheyaka Neevu ||మేలు చేయక నీవు ఉండలేవయ్య||AkshayaPraveen||TeluguChrisitanSongs

Описание к видео Melu Cheyaka Neevu ||మేలు చేయక నీవు ఉండలేవయ్య||AkshayaPraveen||TeluguChrisitanSongs

Melu Cheyaka Neevu ||మేలు చేయక నీవు ఉండలేవయ్య||AkshayaPraveen||TeluguChrisitanSongs #akshayapraveen #melucheyakaneevu #teluguchristiansongs

Lyrics in telugu
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||

Checkout our channel for more videos ‪@AkshayaPraveenOfficial‬


Follow us in music platforms like
spotify :- https://open.spotify.com/artist/24AVV...
Apple Music :-

/ akshaya-praveen
Amazon Music:- https://music.amazon.in/artists/B0C6W...
Youtube:- YT/AkshayaPraveenOfficial

Комментарии

Информация по комментариям в разработке