After China Drills | Taiwan President Says Open To Working On Peace | లాయ్ చింగ్-తె కీలక వ్యాఖ్యలు

Описание к видео After China Drills | Taiwan President Says Open To Working On Peace | లాయ్ చింగ్-తె కీలక వ్యాఖ్యలు

చైనాతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో.. తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్-తె కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని లై చింగ్ పేర్కొన్నారు. తైవాన్, చైనా మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తైవాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చైనాపై చింగ్-తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వయంపాలనను సమర్థించారు. దీంతో ఆగ్రహించిన చైనా లాయ్ చింగ్ ను వేర్చాటువాదిగా పేర్కొంటూ తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ చైనాతో కలిసి సమన్వయం చేసుకొంటూ పనిచేసేందుకు సిద్ధమేనన్నారు.ప్రాంతీయ స్థిరత్వం చాలా కీలకమన్నారు. తైవాన్ జలసంధిలో అలజడులను అంతర్జాతీయ సమాజం అంగీకరించదని ఈ నేపథ్యంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఈ అంశాన్ని స్వీకరించాలని కోరుతున్నట్లు లాయ్ చింగ్ బీజింగ్ కు పిలుపునిచ్చారు. అటు లాయ్ చింగ్ వ్యాఖ్యలపై తైవాన్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке