మోదీ గురించి ధైర్యం ఉంటే జగన్‌ మాట్లాడాలి | Jagan Should Talk On Modi | If Have Guts | Chandrababu

Описание к видео మోదీ గురించి ధైర్యం ఉంటే జగన్‌ మాట్లాడాలి | Jagan Should Talk On Modi | If Have Guts | Chandrababu

విజయనగరం: చీపురుపల్లిలో చంద్రబాబు ప్రజాగళం సభ
పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు

ఉత్తరాంధ్ర.. తెదేపాకు కంచుకోట
ఉత్తరాంధ్రపై తెదేపాకు ప్రత్యేక ప్రేమ ఉంది
ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టు పెట్టారు
ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి

మోదీ గురించి బొత్స కాదు.. ధైర్యం ఉంటే జగన్‌ మాట్లాడాలి: చంద్రబాబు
కరెంట్ ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పి జగన్ ఓటు అడగాలి
డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు పెట్టింది నేనే: చంద్రబాబు
చీపురుపల్లిలో పరిశ్రమలు ఏర్పాటుచేసే బాధ్యత నాది
తోటపల్లి పూర్తి చేసి నెలలోగా నీరు ఇచ్చే బాధ్యత నాది

బకాయిలతో కలిపి జులైలో రూ.7 వేలు పింఛను ఇస్తాం
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం జగన్ పని
సంపద సృష్టించి పేదలకు పంచడం నా పని
మీ భూములు, ఆస్తులపై ఎవరి ఫొటో ఉండాలి
భూ పత్రాలపై రాజముద్ర కావాలా.. జగన్‌ ఫొటో కావాలా..: చంద్రబాబు


రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి
గొడ్డలి మనింటికి రాకూడదంటే ఫ్యాన్‌ ముక్కలు కావాలి
కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారు
మేం వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు ఇస్తా
తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది
విజయనగరం జిల్లాలో మూతబడ్డ పెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు తెరిపిస్తా: చంద్రబాబు
కిమిడి నాగార్జున భవిష్యత్తు నేను చూసుకుంటా: చంద్రబాబు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке