iSmart News : మళ్లీ కూలిన బీహార్ బ్రిడ్జ్ || Under Construction Bridge Collapsed in Bihar - TV9

Описание к видео iSmart News : మళ్లీ కూలిన బీహార్ బ్రిడ్జ్ || Under Construction Bridge Collapsed in Bihar - TV9

iSmart News : మళ్లీ కూలిన బీహార్ బ్రిడ్జ్ || Under Construction Bridge Collapsed in Bihar - TV9

అరె వా.. బీహారోల్లు శాన భాగ్యమంతులేనమ్మా.. సీన్మలల్ల మాత్రమే కనవడే గ్రాఫిక్స్ సీన్లను, కండ్లార రియల్గ సూశే అద్రుష్టం పడ్తుంది అక్కడి పబ్లిక్కు.. అవ్ మల్ల.. నదులు, వాగులు, కాల్వలమీద కట్టే పెద్దపెద్ద బ్రిడ్జులు కూలిపోంగ సూశే అద్రుష్టం ఇంకే రాష్టమోల్లకన్న దొర్కుతదా? అదిగూడ యాడాదిల పది బ్రిడ్జులను సూశే అద్రుష్టం.. అగొ అందుకే అట్లంటున్న.. అగొ.. మల్లో బ్రిడ్జి కూలిందట.. సూడుర్రా సీనెట్లుందో?
For more information:

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#bihar #bridge #tv9telugu

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке