Hunt for Diamonds Starts | Along with Monsoon in Kurnool Dist | Idi Sangathi

Описание к видео Hunt for Diamonds Starts | Along with Monsoon in Kurnool Dist | Idi Sangathi

అక్కడ పంటలు పండుతాయో లేదో తెలీదు గానీ... వజ్రాలు మాత్రం కచ్చితంగా పండుతాయి. పండి వజ్రాలు ఏ కొద్దిమందికో మాత్రమే దొరుకుతాయి. దొరికిన వాళ్లు కచ్చితంగా లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. ఏమిటా వజ్రాల కథ? ప్రతి సంవత్సరం మే, జూన్‌ నెలల్లో తొలకరిజల్లుల పలకరింపుతోనే ఈ వజ్రాల వేట ప్రారంభం అవుతుంది. అదృష్టం, తలరాత, రాసిపెట్టి ఉండటం... ఎలా అనుకున్నా... అక్కడ వజ్రాలు ఉన్న మాట మాత్రం వాస్తవం. కర్నూలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఈ ఏడాది ఇప్పటికే సందదడి మొదలైపోయింది. వజ్రాల కోసం... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న జనం అక్కడ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Комментарии

Информация по комментариям в разработке