అరెకరం భూమిలోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi

Описание к видео అరెకరం భూమిలోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi

చాలీ చాలని నీళ్లున్నా.. మొక్కవోని దీక్షతో అరెకరం భూమిలోనే అద్భుతంగా పది రకాల పంటలు సాగు చేస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన రైతు దంపతులు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు పెంచుతూ ప్రతీ నిత్యం ఆదాయం పొందుతున్నారు. వారి సాగు వివరాలు తెలుసుకోవాలనుకుంటే పై వీడియో మొత్తం చూడండి.

Title : 10 Types of Crops Cultivating in Half Acre Land Only || అరెకరం భూమిలో 10 పంటలు || Telugu RythuBadi

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
   / @rythubadi  

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
   • కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాల...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
   • మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.....  

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
   • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండి...  

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
   • సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sa...  

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
   • Young & Educated Farmers Success Stor...  

కూరగాయల సాగు వీడియోల కోసం :
   • Successful Vegetable & Poultry Farmer...  

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
   • గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇం...  

నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.

రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.

మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.

Contact : [email protected]

#TeluguRythubadi #అరెకరంలోసేద్యం #కూరగాయలసాగు

Комментарии

Информация по комментариям в разработке