COP 26 - Climate Change: గ్లాస్గో వాతావరణ సదస్సు వైపు ప్రపంచం ఎందుకు ఆశగా చూస్తోంది? | BBC Telugu

Описание к видео COP 26 - Climate Change: గ్లాస్గో వాతావరణ సదస్సు వైపు ప్రపంచం ఎందుకు ఆశగా చూస్తోంది? | BBC Telugu

కాప్-26 స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2015లో పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, ఆ ఒప్పందం ఏం సాధించింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం ఇది. పారిస్ ఒప్పందం ప్రాథమికంగా వాతావరణ విపత్తును నివారించడానికి ప్రపంచం అమలు చేయాలనుకున్న వ్యూహం.

#ClimateChange #COP26 #GlasgowClimateSummit

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке