స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు - TV9

Описание к видео స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు - TV9

సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ .. మనో కుమారులు చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్‌తో ఓ టీస్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాదు.. ఓ ఇద్దరు టీనేజర్స్‌ పై దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దాంతో పాటే పోలీసుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా మనో కుమారులు ఇద్దరూ పరారీలో ఉండడం ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్‌గా మారింది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#singermano #tv9entertainment #latestnews
Credits : #sateeshchandra / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке