ఈ దోసె రుచి రచ్చ రచ్చ😋కడప దువ్వూరు కారం దోసె🔥దువ్వూరు నెయ్యి దోసె🔥దువ్వూరు కాజు నెయ్యి దోసె🔥🔥🔥

Описание к видео ఈ దోసె రుచి రచ్చ రచ్చ😋కడప దువ్వూరు కారం దోసె🔥దువ్వూరు నెయ్యి దోసె🔥దువ్వూరు కాజు నెయ్యి దోసె🔥🔥🔥

హలో ఫ్రెండ్స్, రాయలసీమలోని కడప జిల్లా,దువ్వూరు మండలం లో బాగా ఫేమస్ అయిన దువ్వూరు నెయ్యి దోసెల గురించి ఈ వీడియో చేయడం జరిగింది.
ఇక్కడ నెయ్యి దోశ, కారం నీ దోశ, కాజు దోశ,కాజు పనీర్ దోశ, మరియు ఇడ్లీ వడ,పూరి లాంటి మరెన్నో టిఫిన్ ఉన్నాయి.
ముఖ్యంగా ఇక్కడ నెయ్యి దోశలు బాగా ఫేమస్. ప్రయాణికులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దోశలు తిని వెళుతుంటారు. మేము కూడా ఇక్కడ దోసెలు తినడం జరిగింది, మరియు మా experience వీడియో ద్వారా తెలియజేశాం. So వీడియోను పూర్తిగా వీక్షించండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ ని Like 👍చేసి,Share చేసి, Subscribe చేసుకోండి.🙏🙏🙏

Duvvuru dosa location here👇👇👇
https://maps.app.goo.gl/9aUcu1USzwx6V...

Комментарии

Информация по комментариям в разработке