నాతో నీవు మాట్లాడినచొ ||natho nevu matladinacho||

Описание к видео నాతో నీవు మాట్లాడినచొ ||natho nevu matladinacho||

నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా.. నా స్నేహితుడా
నా ప్రాణనాధుడా ..... నా రక్షకా ఆ.. ఆ.. ఆ..

తప్పిపోయినను తరలి తిరిగినను
దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఒక్కమాట చాలు || 3 || ప్రభో ఆ.. ఆ..

చచ్చియుండి నేను చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్
కానలేదు నిన్ను కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నియాన్
ఒక్కమాట చాలు || 3 || ప్రభో ఆ.. ఆ..

యుద్ధమందు నేను మిద్దిమీద నుండి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి వీడినాను హద్దు మీరినను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్కమాట చాలు || 3 || ప్రభో ఆ.. ఆ..

కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను
వీడె నీదు ఆత్మ వీడె నీదు స్నేహం
గుడ్డి వాడనైతి తిరుగాలిసురుచుండి
దిక్కు లేకనే నీ దయను కోరుచుంటి
ఒక్కమాట చాలు || 3 || ప్రభో ఆ.. ఆ..

Комментарии

Информация по комментариям в разработке