నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య Song With Lyrics-Na Prana Priyuda Na Yesayya || Telugu Christian song ||

Описание к видео నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య Song With Lyrics-Na Prana Priyuda Na Yesayya || Telugu Christian song ||

#Lyrics_in_description
Please Like Share And Don't Forget To Subscribe My Channel For More Songs......🙏🙏🙏
Follow Me On:
Instagram:https://instagram.com/aluvalasathish?...
Facebook:https://www.facebook.com/profile.php?...

Contact Me On:
Gmail:[email protected]

Song Lyrics:
పల్లవి: నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య.. ననుగన్న తండ్రి నా యేసయ్య.పూజింతును ఓ పుజరహర్వుడ భజింతును ఓ భవదీయుడు

నీవు గాక ఎవరూ నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణప్రియుడా||

1)ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని(2)
తండ్రి.. నీ తోడు లేక మోడు నైతిని------2
నీ తోడు దొరికాక చిగురించి తిని నీవు గాక -----2
||నీవు గాక||

2) శత్రువుల చేతులలో చిక్కుకుంటీని-సూటిపోటి మాటలకు నలిగిపోతిని -----2
తండ్రి... నీ వైపు నేను చూసిన క్షణమే.
కష్టమంతాయు.. తీరిపోయేను
బాధ లన్నియు తొలగిపోయెను
||నీవు గాక||

3)క్షణమైనా నీ నామం మరువ కుంటిని - మరణమైన
మధురంగా ఎంచుకుంటిని ----2
తండ్రి.....నీవున్నావని బ్రతుకు చుంటిని ----2
నా కొరకు నీవు నీ కొరకు నేను ----2
||నీవు గాక ||నా ప్రాణ||

Комментарии

Информация по комментариям в разработке