Kanha Shanthi Vanam|| అతి పెద్ద ద్యాన మందిరం || పర్యవరణ కేంద్రం...

Описание к видео Kanha Shanthi Vanam|| అతి పెద్ద ద్యాన మందిరం || పర్యవరణ కేంద్రం...

Kanha Shanthi Vanam|| అతి పెద్ద ద్యాన మందిరం || పర్యవరణ కేంద్రం...
#yoga #meditation #dyana #environment #india

Kanha Shanthi Vanam
మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన ఒక నిర్మాణంలో ఈ కేంద్రాన్ని రూపొందించారు. అద్భుతమైన ఈ నిర్మాణం ఒక సెంట్రల్‌ హాల్‌, ఎనిమిది సెకండరీ హాళ్లు ఉన్నాయి. ధ్యానకేంద్రం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకేసారి 1,00,000 మంది అభ్యాసులు ధ్యాన చేయవచ్చు. కేవలం 3 సంవత్సరాలలోనే దీని నిర్మాణం పూర్తి చేసారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నిర్మించారు. శ్రీరామచంద్ర మిషన్‌ 1945లో ఉత్తర్‌ ప్రదేశ్‌‌లో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్‌ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5 వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అభ్యాసీలు లక్షల మందిలో ఉన్నారు. ఒత్తిడిని జయించేందుకు సహజ మార్గ్‌ పద్ధతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో అభ్యాసీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అభ్యాసీల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు.

Please Like, Comment and Share the video

Anitha Sathish Vlogs

Комментарии

Информация по комментариям в разработке