Pakistan: డబ్బులు ఇవ్వాలంటూ వ్యాపారులను బెదిరిస్తున్న పాకిస్తానీ తాలిబాన్లు | BBC Telugu

Описание к видео Pakistan: డబ్బులు ఇవ్వాలంటూ వ్యాపారులను బెదిరిస్తున్న పాకిస్తానీ తాలిబాన్లు | BBC Telugu

అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండే పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తానీ తాలిబాన్లు. అక్కడ దశాబ్ద కాలంగా మిలిటెంట్ చర్యలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది పాకిస్తానీ సైన్యం. అఫ్గానిస్తాన్‌పై తాలిబాన్లు పట్టు సాధించినప్పటి నుంచి పాకిస్తాన్ మిలిటెంట్లు స్థానికులను లక్ష్యంగా చేసుకొంటున్నారు. బజౌర్, ఒరఖ్జై జిల్లాల నుంచి బీబీసీ ప్రతినిధి ఆబిది హుస్సైన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

#PakistaniTaliban #TTP #PakAfghanBorder

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке