RajiniKanth : రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో తమిళ రాజకీయం రంగు మారుతుందా? | Weekly Show With GS

Описание к видео RajiniKanth : రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో తమిళ రాజకీయం రంగు మారుతుందా? | Weekly Show With GS

ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన రజినీకాంత్ అనుకున్నది సాధించగలుగుతారా? మరో ఎన్టీఆర్ అవుతారా? లేదా బీజేపీ రాజకీయాల్లో పావుగా మారుతారా? కమలహాసన్ ఆలోచనలకు, రజినీ ఆలోచనలకు ఏంటి తేడా? ఆలోచనా సరళిలో ఈ అంశాలపై వీక్లీ షో విత్ జీఎస్
#Rajinikanth #Tamilndu #WeeklyShowWithGS #WeeklyShow

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке