How Can it Strengthen Dairy Sector | ఏమిటి ఈ శ్వేతవిప్లవం 2.0 | White Revolution 2.0 || Idi Sangathi

Описание к видео How Can it Strengthen Dairy Sector | ఏమిటి ఈ శ్వేతవిప్లవం 2.0 | White Revolution 2.0 || Idi Sangathi

భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. కోట్లాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్న రంగం. దేశ ఆర్థిక వ్యవస్థకూ వెన్నుదన్ను. అయితే ఈ రంగం గత కొంత కాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. పాల ఉత్పత్తిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు, నిల్వ సౌకర్యంలో ఇబ్బందులు, రసాయన కలుషితాలు...ఒకటేమిటి లెక్కకు మిక్కిలి సమస్యలు పాడి రైతు ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్వేతవిప్లవం 2.0ను ఆవిష్కరించింది. దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణను 50శాతం పెంచాలని నిర్ణయించింది. మరి ఏమిటి ఈ కార్యక్రమం. డెయిరీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది ఏ విధంగా మేలు చేయనుంది.
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке