10 సంవత్సరాలుగా క్యారెట్ పండిస్తున్న | Carrot Farming | తెలుగు రైతుబడి

Описание к видео 10 సంవత్సరాలుగా క్యారెట్ పండిస్తున్న | Carrot Farming | తెలుగు రైతుబడి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని రేగడి ఘనపూర్ గ్రామంలో సాగు చేస్తున్న క్యారెట్ పంట గురించి ఈ వీడియోలో రైతు పాపన్నగారి నరేందర్ రెడ్డి గారు.. పూర్తి వివరాలు తెలిపారు. వాళ్ల తాతల కాలం నుంచి ఊర్లో అందరూ క్యారెట్ సాగు చేస్తున్నారని.. తాను కూడా పదేండ్లుగా క్యారెట్ పండిస్తున్నానని చెప్పిన నరేందర్ రెడ్డి గారు.. తన సాగు అనుభవం మొత్తం వివరించారు. మొత్తం వీడియో చూస్తే క్యారెట్ సాగు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 10 సంవత్సరాలుగా క్యారెట్ పండిస్తున్న | Carrot Farming | తెలుగు రైతుబడి

#క్యారెట్ #రైతుబడి #Carrot

Комментарии

Информация по комментариям в разработке