Avula Raji Reddy who burnt Amit Shah's portrait..Narsapur: Union Home Minister Amit Shah has

Описание к видео Avula Raji Reddy who burnt Amit Shah's portrait..Narsapur: Union Home Minister Amit Shah has

*అంబేద్కర్ కు ఘన నివాళి*...

అమిత్ షా చిత్రపటాన్ని
దహనం చేసిన - ఆవుల రాజిరెడ్డి..

నర్సాపూర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీమ్ రావు రాంజీ అంబేద్కర్ గారిపై పార్లమెంట్ సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు..

నర్సాపూర్ లోనీ చిల్డ్రన్ పార్క్ లో వున్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి గారు..

అనంతరం చిల్డ్రన్ పార్క్ నుండి నర్సాపూర్ బస్ స్టాండ్ వద్దకు ర్యాలీగా వెళ్లి అమిత్ షా చిత్రపటాన్ని దహనం చేశారు..

నేడు ARR క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అచ్చంపేట గ్రామానికి చెందిన పులకంటి రాజు గారికి 47,500 వేల రూపాయల చెక్కు మంజూరు కాగా లబ్ధిదారునికి అందజేశారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке