PM Modi Road Show in Varanasi | వారణాసిలో మోదీ భారీ రోడ్ షో

Описание к видео PM Modi Road Show in Varanasi | వారణాసిలో మోదీ భారీ రోడ్ షో

వారణాసిలో ప్రధాని మోదీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో
ఇవాళ రోడ్ షోలో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది.
రోడ్ షోలో మోదీ వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా ముఖ్య నేతలున్నారు. రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వారందరికీ ప్రధాని మోదీ, యోగి అభివాదం చేశారు. రోడ్ షోకు ముందు వారణాసిలోని పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో.....ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке