Sri Lanka : గుడ్డు ధర రూ.45, కిలో పప్పు 650, ఆలు 250, చికెన్ 1,250, సైకిల్‌ ధర 70 వేలు | BBC Telugu

Описание к видео Sri Lanka : గుడ్డు ధర రూ.45, కిలో పప్పు 650, ఆలు 250, చికెన్ 1,250, సైకిల్‌ ధర 70 వేలు | BBC Telugu

శ్రీలంకలో ధరల పెరుగుదల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలై 100 రోజులవుతోంది. దాదాపు మూడు నెలల క్రితం ఒక భారత రూపాయి విలువ దాదాపు రెండున్నర శ్రీలంక రూపాయలుండేది. ఇప్పుడు ఒక ఇండియన్ రుపీకి ఇక్కడ సుమారు 4.75 శ్రీలంక రూపాయలు లభిస్తాయి. అప్పుడిక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ 125 నుంచి 150 రూపాయలుంది. ఇప్పుడది 500 రూపాయలకు చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ధరల్లో ఎంత తేడా వచ్చిందో, జనం వస్తువులు ఎలా కొంటున్నారో తెలుసుకుందాం.
#srilanka #srilankacrisis #inflation


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке