Hyderabad Biggest Fruit Market || batasingaram fruit market || pradeep thammadi zindagi

Описание к видео Hyderabad Biggest Fruit Market || batasingaram fruit market || pradeep thammadi zindagi

#batasingaram #hyderabadfruitmarket #hyderabad #teluguvlogs

Hyderabad Biggest Fruit Market || batasingaram fruit market || pradeep thammadi zindagi

అందరికీ హాయ్..
ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్దదైన బాటసింగారం ఫ్రూట్ పండ్ల మార్కెట్ గురించి. ఈ మార్కెట్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిండ్రు. దిల్ సుఖ్ నగర్ వద్ద గల గడ్డి అన్నారం వద్ద ఉన్న పండ్ల మార్కెట్ ను ఈ బాటసింగారానికి తరలించారు. రామోజీ ఫిలిం సిటీకి అతి దగ్గరలో ఈ బాటసింగారం మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో ఆపిల్స్, దానిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష, వాటర్ మిలాను, బొప్పాయి, పైనాపిల్, అరటి, ఆరెంజ్, మోసంబి, కర్బూజా, జామ, అవకాడో, సపోటా కివి ఇలా అన్ని రకాల పనులు ఇక్కడ లబిస్తవి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రావడంతో పాటు ప్రపంచంలోనీ వివిధ దేశాల నుంచి ఇక్కడికి పండ్లు ఇంపోర్ట్ అయితవి. బాటసింగారం పండ్ల మార్కెట్లో పండ్లు చాలా ఫ్రెష్ గా ఉంటవి. రైతులు నేరుగా ఈ మార్కెట్కు పండ్లు తీసుకొచ్చి విక్రయిస్తారు కాబట్టి పండ్ల రేట్లు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. సీజన్ వారిగా దొరికే పండ్లు కిలోకు ₹5 నుంచి 10 రూపాయలకు అమ్ముతారు. ఈ బాటసింగారం మార్కెట్ గురించి పూర్తి వీడియో చూసిన. వీడియో మొత్తం చూసి, లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.


#hyderabadbiggestfruitmarket
#batasingaramfruitmarket
#telanganabiggestfruitmarket
#wholesalefruitmarket
#hyderabadvlogs

Комментарии

Информация по комментариям в разработке