బందరు పోర్టులో ఇప్పటి వరకు ఎన్ని టన్నుల కొండరాళ్ళు వాడారో తెలుసా?

Описание к видео బందరు పోర్టులో ఇప్పటి వరకు ఎన్ని టన్నుల కొండరాళ్ళు వాడారో తెలుసా?

#machilipatnamport #seaport #bandarport

బందరు పోర్టులో ఇప్పటి వరకు ఎన్ని టన్నుల కొండరాళ్ళు వాడారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్లో 35 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్ద్యంతో నిర్మిస్తున్న అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ మచిలీపట్నం. ఎన్నో ఏళ్ళ కలగా ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే పోర్టు నిర్మాణంలో భాగంగా సముద్రపు అలలకు అడ్డుకట్ట వేసేలా నిర్మిస్తున్న సౌత్బ్రేక్ వాటర్ పాయింట్, నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్ పనుల్లో ఇప్పటి వరకూ దాదాపు 3.5లక్షల టన్నుల కొండరాళ్ళు ఉపయోగించడం జరిగింది. నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్ 250మీటర్లకు గానూ పూర్తి స్దాయిలో నిర్మాణం పూర్తి చేయగా,సౌత్ బ్రేక్ వాటర్ పాయింట్ 806 మీటర్ల మేర పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.


పోర్టులో కీలకమైన బెర్తుల నిర్మాణానికి అనుకూలంగా ఉండేలా నేలను గట్టిపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్న పివిడి పనులు 38ఎకరాల్లో పూర్తి చేయగా కస్టమ్స్,సెక్యూరిటీ తదితర భవనాలు పునాది దశలో నిర్మాణంలో ఉన్నాయి. ఇతర తవ్వకం నేలను పునరుద్దరించే పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి.

Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Комментарии

Информация по комментариям в разработке