స్ప్రేయింగ్ లో నెం. 1 స్టిల్ మిస్ట్ బ్లోయర్స్ | Powerful Stihl Mist Blower Sprayers | Karshaka Mitra

Описание к видео స్ప్రేయింగ్ లో నెం. 1 స్టిల్ మిస్ట్ బ్లోయర్స్ | Powerful Stihl Mist Blower Sprayers | Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
స్ప్రేయింగ్ లో నెం. 1 స్టిల్ మిస్ట్ బ్లోయర్స్ | Powerful Stihl Mist Blower Sprayers | Karshaka Mitra
Best Mist Blower Sprayer Stihl SR 420, Sr 450 - Karshaka Mitra

ఆధునిక స్ప్రేయర్స్ లో ఇటీవల రైతుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నాయి జర్మనీ దేశానికి చెందిన స్టిల్ ఎస్.ఆర్ 420, ఎస్.ఆర్ 450 మిస్ట్ బ్లోయర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ స్ప్రేయర్స్ సహాయంతో 40 నుండి 50 నిమిషాల వ్యవధిలో ఎకరం పంటలో మందులు పిచికారిచేయవచ్చు. 33 అడుగులు అంటే 8 నుండి 9 చాళ్ల వరకు సునాయాసంగా మందు పిచికారిచేసే అవకాశం వుంది.
ఎస్.ఆర్ 420 స్ప్రేయర్ తో మందు నీటిని పిచికారిచేసే అవకాశం వుండగా, ఎస్.ఆర్ - 450 సహాయంతో లిక్విడ్ నే కాక, పొడిమందును కూడా సులభంగా పిచికారిచేయవచ్చు. వీటి వల్ల తక్కువ శ్రమ, ఖర్చుతో సులభంగా స్ప్రేయింగ్ చేసి, చీడపీడలను సమర్ధవంతంగా అరికట్టగలుగుతున్నామని రైతులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్టిల్ స్ప్రేయర్స్ కోసం చిరునామా
మాగంటి ఎంటర్ ప్రైజెస్
పటమటలంక
బెంజ్ సర్కిల్ దగ్గర
విజయవాడ
సెల్ నెం: 7207227224

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


#karshakamitra #sthilmistblowersprayer #sr420sr450 #mistblowersprayer


YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке