అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? | Insight Into Depression

Описание к видео అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? | Insight Into Depression

సద్గురు మనకు డిప్రెషన్/నిరుత్సాహం యొక్క మూల కారణం గురించి చెబుతూ - మనుషులు స్వయంగానే తీవ్రమైన మనోభావాలని ఇంకా ఆలోచనలని సృష్టిస్తున్నారు, ఇవి వారికే వ్యతిరేకంగా పని చేస్తాయి.
ఇంకా ప్రజలు ఎన్నో విధాలుగా తమకు తామే 70 శాతం రోగాలని సృష్టించుకుంటున్నారు.
*************************************************************
మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке