జేమ్స్‌స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్దరకు రైల్వేశాఖ చర్యలు | James Street Railway Station | HYD

Описание к видео జేమ్స్‌స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్దరకు రైల్వేశాఖ చర్యలు | James Street Railway Station | HYD

నాలుగు శతాబ్దాల ప్రస్థానం... ఎన్నో అద్భుత కట్టడాలు... సృజనాత్మక నిర్మాణాలు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఎన్నో ఆనవాళ్లు. ఇలా... నాటి అద్భుత కళాఖండాల సమాహారమైన భాగ్యనగరం... విశ్వనగరం వైపు అడుగులేస్తోంది. ఈ క్రమంలో రెట్టింపవ్వాల్సిన చారిత్రక సౌందర్యం క్రమంగా కనుమరుగవటం వారసత్వ ప్రియుల్ని ఆందోళనకు గురిచేసింది. అందుకే నాటి వైభవానికి తార్కాణాలుగా నిలిచే కట్టడాలను కాపాడుకునేందుకు నడుంబిగించారు. సికింద్రాబాద్ లోని చారిత్రక జేమ్స్ స్ట్రీట్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణకు బాటలు వేశారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке