ఎందుకు నీకీ ఆధిక్యత తెలుసా..? | Sunday Service | Devotional | Smt Nirmalamma | BCC TV

Описание к видео ఎందుకు నీకీ ఆధిక్యత తెలుసా..? | Sunday Service | Devotional | Smt Nirmalamma | BCC TV

#Live #Online #Church #Psalms #Youth #Sunday #single #Church service
#Chapters and verses of the Bible #Spirit #Christian worship #bible
#Church #Jesus #Contemporary worship music #Praise #christianity



హోలీ బైబిల్ గ్రంధం-
రోమీయులకు వ్రాసిన పత్రిక 8 వ అధ్యాయం 29-30 వచనాలు గమనిద్దాం..
29-ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
30-మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.....

ప్రియ చెల్లెమ్మా..తమ్ముడూ ఈ నూతన సంవత్సర ఆరంభంలో నీకో చక్కటి శుభవార్త.. నా జీవితం ఏమిటి ఇలా ఉంది..నన్నెవరూ పట్టించుకోవడం లేదనుకుంటున్నావా...?? ఒక్క నిమిషం ..పరిశుద్ధ గ్రంధం చెబుతోంది-నిన్ను, నన్ను దేవదేవుడు ముందుగా ఎరిగి వున్నాడు..పిలుచుకున్నాడు..నిర్ణయించాడు.. నీతిమంతులుగా తీర్చాడు..మహిమపర్చాడు...ఎంతటి గొప్ప ఆధిక్యత భగవంతుడు నీకిచ్చాడో గ్రహించాల్సిన అవసరం ఉంది..
ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా జీవిస్తున్న నువ్వు ..నీకివ్వబడ్డ ఆధిక్యతను గుర్తెరగాలి..అదేమిటంటే-
దేవుని కుమారుడితో సారూప్యం గలవారిగా నిన్నూ నన్ను మార్చాలన్నదే ఆ విధాత సంకల్పం అని ప్రభుపాదదాసురాలు రెవరెండ్ శ్రీమతి నిర్మలమ్మ Rev.Smt.Nirmala Sambob వివరిస్తున్నారు..BCC Ministries, Hyderabad, India వేదికగా ఆదివారం (21/01/2024) రోజున అమ్మ అందించిన ఆత్మీయ సందేశం మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.. ఆస్వాదించండి.. దైవదీవెనలు సొంతం చేసుకోండి..!

Комментарии

Информация по комментариям в разработке