Raja ni sannidhilone untanayya song rachayitha saksham//Bro. Jhon Garu//

Описание к видео Raja ni sannidhilone untanayya song rachayitha saksham//Bro. Jhon Garu//

మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు నా పేరు క్రాంతి కుమార్ పులి నేను ప్రభువును నమ్ముకుని దేవుని పిలుపుమేరకు తోట్లవల్లూరు గ్రామంలో జీవముగల దేవుని మందిరమును ఏర్పాటు చేసి పరిచర్య జరిపిస్తూ ఉన్నాం ప్రభు మా మీద పెట్టిన భారం గ్రామంలోని అనేకమంది యవనస్తులు దేవుని తెలియని ప్రజలు నామకార్థ క్రైస్తవులు సంపూర్ణ క్రైస్తవులుగా తీర్చిదిద్దబడాలని మేము ప్రయాసపడుతున్నము మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను

ప్రార్థనా అవసరతలు మాకు కామెంట్ చేయగలరు
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor P.kranthi kumar,
Jeevamugal devuni mandhiramu,
South valluru,
Thotlavalluru
Thotlavalluru-521163, India.
Mobile Number: 9381302992
...............
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 9.00 గం. లకు - First Service : 9:00AM
సౌత్ వల్లూరు
రెండవ ఆరాధన ఉదయం 11.30 గం. లకు - Second Service : 11:30Am
నార్త్ వల్లూరు

Комментарии

Информация по комментариям в разработке