Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది? | BBC Telugu

Описание к видео Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది? | BBC Telugu

ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ తన చానల్లో పెట్టిన ఒక వీడియో వివాదాస్పదం అయ్యింది. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అసలు ఏంటీ వివాదం. దీనిపై ఆ యూట్యూబర్ ఏమంటున్నారు?
#PraneethHanumantu #Youtuber #YoutubeVideo #Children #Telangana
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке